మిరాకిల్.. 3 గంటల పాటు ఆగిపోయిన చిన్నారి గుండె.. డాక్టర్ల కృషితో మళ్లీ ఊపిరి
డేకేర్‌లో ఆటాడుకుంటున్న ఓ 20 నెలల బాలుడు.. ప్రమాదవశాత్తూ అక్కడ ఉన్న స్మిమ్మింగ్‌పూల్‌లో పడిపోయాడు. ఐదు నిమిషాల వరకూ ఎవరూ చూడలేదు. చివరకు రెస్క్యూ సిబ్బంది అతడ్ని బయటకు తీసేసరికి ఒళ్లంతా చల్లబడిపోయింది. ప్రాణాలుమీద ఆశలు వదులుకున్నారు. కానీ, ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యులు చేసిన కృషి ఫలించింది. ఆస్పత్రిలోని మొత్తం సిబ్బంది ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టడంలోనే నిమగ్నమైంది. కెనడాలోని ఓ నగరంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది.
By February 23, 2023 at 10:28AM
By February 23, 2023 at 10:28AM
No comments