Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ నుంచి గ్యాంగ్ లీడర్ స్పెషల్ ప్రోమో రిలీజ్
Gang Leader special promo: మెగా స్టార్ చిరంజీవి హీరోగా, రవితేజ కీలక పాత్రలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుంచి గ్యాంగ్ లీడర్ సాంగ్ స్పెషల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే.
By February 11, 2023 at 11:48AM
By February 11, 2023 at 11:48AM
No comments