Breaking News

Rana: నిర్మాత సురేష్ బాబు, హీరో రానాపై కేసు న‌మోదు.. భూ వివాదంలో కొత్త మ‌లుపు


టాలీవుడ్ నిర్మాత డి.సురేష్ బాబు, హీరో రానాల‌పై ప్ర‌మోద్ కుమార్ అనే వ్య‌క్తి చేసిన ఫిర్యాదు కార‌ణంగా పోలీసులు కేసు న‌మోదు చేశారు. ముందు పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని త‌ర్వాత కోర్టు తీర్పుతో కేసు న‌మోదు చేశారు.

By February 11, 2023 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/case-filed-on-suresh-babu-and-rana-daggubati-in-film-nagar-land-issue/articleshow/97815145.cms

No comments