Kalyan Ram: 18 ఏళ్లుగా చాలా బాధపడ్డాను.. ఇదే తొలిసారి.. ‘అమిగోస్’ సక్సెస్‌పై కళ్యాణ్ రామ్ రియాక్షన్
Amigos: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ సినిమా సక్సెస్‌ను ఎంటైర్ టీమ్ ఎంజాయ్ చేస్తోంది. 18 ఏళ్ల కెరీర్‌లో వరుస విజయాలు రావటం ఇదే తొలిసారి అని కళ్యాణ్ రామ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
By February 11, 2023 at 01:24PM
By February 11, 2023 at 01:24PM
No comments