Virginity Test నన్‌కి కన్వత్వ పరీక్షలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
క్రైస్తవ సన్యాసిని హత్య కేసులో మరో నన్‌కు ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే, అమానుషంగా వ్యవహరించి తనకు కన్వత్వ పరీక్షలను నిర్వహించారని పేర్కొంటూ నిందిత మహిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి.. తీర్పును వెలువరించింది. కన్యత్వ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరం.. కాదని చేస్తే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టే అవుతుందని, మానవ హక్కుల ఉల్లంఘనే అని తెలిపింది.
By February 08, 2023 at 10:29AM
By February 08, 2023 at 10:29AM
No comments