Singer Yasaswi: సింగర్ యశస్వి మోసం.. సెలబ్రటీ హోదా కోసం తప్పు చేశారా?
సింగర్ యశస్వి చుట్టూ వివాదం నడుస్తుంది. నవ సేన ఫౌండేషన్ ద్వారా తాను కొంత మంది అనాథలను చదివిస్తున్నానని ఓ కార్యక్రమంలో చెప్పారు. అయితే సదరు ఫౌండేషన్ నిర్వాహకులు ఫరా కౌసర్ ఈ విషయాన్ని ఖండిస్తున్నారు.
By February 09, 2023 at 09:05AM
By February 09, 2023 at 09:05AM
No comments