Breaking News

Balakrishna: తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఎంతకాలం? వేద ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య


నందమూరి బాలకృష్ణ మంగళవారం సాయంత్రం వేద ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తాతలు, తండ్రుల వారసత్వం గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

By February 08, 2023 at 09:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/balakrishna-comments-on-fathers-legacy-at-vedha-pre-release-event/articleshow/97715343.cms

No comments