Vande Bharat Express: బెంగళూరులో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి.. ఒకరికి గాయాలు
Vande Bharat Express కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లపై ఇటీవల తరచూ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులపై అధికారులు స్పందించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో వందే భారత్ ట్రైన్స్‌పై జరుగుతున్న దాడులపై దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇటీవల స్పందిస్తూ.. దుండగులకు తీవ్ర హెచ్చరికలు చేసింది. అయితే, మరోచోట ఈ రైలుపై తాజాగా దాడి జరగడం గమనార్హం.
By February 26, 2023 at 09:41AM
By February 26, 2023 at 09:41AM
No comments