Breaking News

Ritika Singh: అమ్మాయిలేం వ‌స్తువులు కారు.. ట్రోలర్స్‌పై హీరోయిన్ రితికా సింగ్ ఫైర్


Ritika Singh: హీరోయిన్ రితికా సింగ్ సోష‌ల్ మీడియా ట్రోల‌ర్స్‌పై విరుచుకు ప‌డ్డారు. సెల‌బ్రిటీల‌కే కాదు.. మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయిల‌కు కూడా గౌర‌వం ఇవ్వాల‌ని ఆమె సూచించార‌. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఇన్ కార్ చిత్రం మార్చి 3న రిలీజ్ అవుతుంది.

By February 26, 2023 at 10:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-ritika-singh-fires-on-social-media-trolls/articleshow/98245226.cms

No comments