Breaking News

Turkey ఐదు రోజుల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా 2 నెలల చిన్నారి


టర్కీ, సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 28 వేలు దాటింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండటంతో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిథిలాలను తొలగించే క్రమంలో పెద్ద సంఖ్య శవాలు బయటపడుతుండగా.. అక్కడక్కడా కొందరు సజీవంగా బయటపడుతున్నారు. టర్కీలో భూకంపం సంభవించిన తర్వాత పలువురు శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. భూకంపం సంభవించిన 104 గంటల తర్వాత జర్మనీకి చెందిన సహాయక సిబ్బంది.. 40 ఏళ్ల జెనెప్ ఖరామన్ అన మహిళను శిథిలాల నుంచి ప్రాణాలతో కాపాడారు.

By February 12, 2023 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/two-month-old-baby-rescued-from-under-rubble-128-hours-after-earthquake-in-turkey/articleshow/97835065.cms

No comments