Anand Mahindra: రామ్ చరణ్‌తో ‘నాటు నాటు’ పాటకు ఆనంద్ మహీంద్రా స్టెప్పులు.. ట్వీట్ వైరల్
Ram Charan: శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీక్స్ రేసింగ్‌లో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోలు, టెండూల్కర్, శిఖర్ ధావన్ వంటి క్రికెటర్స్ సహా ఆనంద్ మహీంద్రా వంటి బిజినెస్ మ్యాన్ కూడా పాల్గొన్నారు. ఆనంద్ మహీంద్రా అయితే చరణ్ దగ్గర ఆర్ఆర్ఆర్ స్టెప్పులను నేర్చకున్న వీడియో వైరల్ అవుతుంది.
By February 12, 2023 at 09:07AM
By February 12, 2023 at 09:07AM
No comments