Breaking News

Tamil Nadu ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో సైనికుడిపై మూక దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి


చెరువు దగ్గర బట్టలు ఉతికే విషయంలో వాగ్వాదం మొదలై.. జవాన్ ప్రాణాలు పోయే వరకూ వెళ్లింది. సైనికుడు, రాజకీయ నేత మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారి హత్యకు దారితీసిన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

By February 16, 2023 at 07:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/soldier-dies-days-after-attack-by-mob-led-by-dmk-councillor-in-krishnagiri-of-tamil-nadu/articleshow/97964631.cms

No comments