త్రిపురలో మొదలైన పోలింగ్.. త్రిముఖ పోరులో బీజేపీ గట్టెక్కానా?
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో గురువారం పోలింగ్ జరుగుతోంది. 30 ఏళ్ల వామపక్ష కూటమి పాలనకు ముగింపు పలుకుతూ 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మళ్లీ అధికార పీఠాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ప్రతిపక్ష సీపీఎం ఈసారి కాంగ్రెస్‌తో జట్టుకట్టింది. మరో కొత్త పార్టీ బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుండటం గమనార్హం.
By February 16, 2023 at 08:41AM
By February 16, 2023 at 08:41AM
No comments