Minister Roja: బాలయ్య నాకిచ్చిన మాట తప్పారు.. రోజాతో కలిసి పనిచేస్తా: నటి దివ్యవాణి
Nandamuri Balakrishna: టీడీపీ పార్టీ స్పోక్ పర్సన్‌గా కొన్నాళ్ల పాటు పనిచేసిన సీనియర్ నటి దివ్యవాణి.. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆ పార్టీలో ఉన్నప్పుడు.. ప్రస్తుత మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో స్పందించి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు రోజాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అని అంటున్నారు.
By February 15, 2023 at 03:43PM
By February 15, 2023 at 03:43PM
No comments