Pakistan Crisis: మాకు భారత ప్రధాని మోదీ కావాలి.. పాక్ యువకుడి వీడియో వైరల్
పాకిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దుర్బరంగా మారుతున్నాయి. తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో సతమతమవుతోన్న పాక్ ఏ క్షణమైనా దివాలా తీస్తుందనే నివేదికలు అందుతున్నాయి. అయితే, మా దేశం ఎప్పుడో దివాలా తీసిందని సాక్షాత్తు దాయాది రక్షణ మంత్రి వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం నాయకుల స్వయంకృతాపరాధమేనని ఆయన అంగీకరించారు. ఇటీవల వరుస ఉగ్రదాడులు వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు.. గతంలోనూ ఎన్నడూలేని విధంగా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
By February 24, 2023 at 11:57AM
By February 24, 2023 at 11:57AM
No comments