Trisha - LEO: దళపతి విజయ్ ‘లియో’ నుంచి త్రిష ఔట్.. క్లారిటీ వచ్చేసింది!
Thalapathy 67: దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం లియో. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
By February 09, 2023 at 10:44AM
By February 09, 2023 at 10:44AM
No comments