భారత్‌లో పర్సు పోగొట్టుకున్న అమెరికా మహిళ.. తిరిగిచ్చి నిజాయితీ చాటుకున్న యువకుడిపై ప్రశంసలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
భారత్‌లో ఇటీవల పర్యటించిన ఓ అమెరికా మహిళ.. రైల్లో తన బిడ్డతో కలిసి ప్రయాణించింది. ఈ సమయంలో స్టేషన్‌లో హడావుడిగా దిగిపోతూ పర్సును మరిచిపోయింది. దీనిని ఓ వ్యక్తి సంగ్రహించి.. ఇన్‌స్టా ద్వారా ఆమెకు విషయం తెలియజేశాడు. పోగొట్టుకున్న తన పర్సును తిరిగి దొరకడంతో ఆమె సంతోషంతో ఉబ్బితబ్బుబ్బి అయ్యింది. దీని గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరాగ్ లాంటి వ్యక్తులను కలుసుకోవడం చాలా గర్వంగా ఉంది.
By February 26, 2023 at 08:49AM
By February 26, 2023 at 08:49AM
No comments