Ravi Teja: ముగ్గురు సూపర్‌స్టార్స్‌ను ఢీ కొట్టనున్న రవితేజ
Tiger Nageswara rao: రవితేజ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఆగస్ట్ 11న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదే రోజున ముగ్గురు సూపర్ స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
By February 23, 2023 at 07:45AM
By February 23, 2023 at 07:45AM
No comments