Karnataka IAS Vs IPS ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఆగని ఐపీఎస్ రూపా.. రోహిణి సింధూరిపై మరో సంచలన పోస్ట్
సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలకు దిగిన ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్లు రూపా మౌడ్గిల్, రోహిణి సింధూరిలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసింది. ఇద్దర్నీ ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా తటస్థంగా ఉంచింది. ఐపీఎస్ రూపా మౌడ్గిల్ భర్త.. మునీష్ మౌడ్గిల్‌ను సైతం బదిలీ చేసింది. కానీ, వివాదం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. మరోసారి రోహిణిని టార్గెట్ చేస్తూ రూపా పోస్ట్ పెట్టారు.
By February 23, 2023 at 06:45AM
By February 23, 2023 at 06:45AM
No comments