Covid భయంతో భర్తనూ లోనికి రానివ్వకుండా మూడేళ్లుగా స్వీయనిర్బంధం.. విషయం తెలిసి షాకైన పోలీసులు
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలను అమలు చేశాయి. కోవిడ్-19కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నిబంధనలు పాటించి, ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు పదే పదే సూచించారు. అయితే, ప్రస్తుతం టీకాలు అందుబాటులోకి రావడంతో కరోనా అదుపులోకి వచ్చింది. అయితే, ఇంకా కరోనా భయం జనాల్ని వీడలేదనడానికి తాజాగా వెలుగుచూసి ఘటనే ఉదాహరణ. కొవిడ్ భయంతో ఓ మహిళ మూడేళ్లుగా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంది.
By February 23, 2023 at 07:24AM
By February 23, 2023 at 07:24AM
No comments