Breaking News

Rashmi Gautam: రష్మీ గౌతమ్‌ని కుక్కను కొట్టాలన్న నెటిజన్.. చాలెంజ్ విసిరిన జబర్దస్త్ యాంకర్


Anchor Rashmi Gautam: యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్‌ను కుక్కతో పోల్చి, కుక్క‌ను కొట్టిన‌ట్లు కొట్టాల‌న్న ఓ నెటిజ‌న్‌పై ఆమె సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యింది. అడ్ర‌స్ చెబితే వ‌స్తాన‌ని చూసుకుందామంటూ ఓపెన్ చాలెంజ్ చేసింది.

By February 25, 2023 at 09:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-rashmi-gautam-fires-on-netizens-who-scolded-her/articleshow/98224493.cms

No comments