HCA Awards 2023 : హెచ్‌సీఏ అవార్డ్స్.. 4 కేటగిరీల్లో హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టిన RRR
RRR Movie: HCA Awards 2023లో ఆర్ఆర్ఆర్ సినిమా జోరు చూపించింది. హాలీవుడ్ చిత్రాలను దాటి నాలుగు కేటగిరీల్లో విజేతగా నిలవటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడులకల్లో రాజమౌళితో పాటు రామ్ చరణ్ పాల్గొన్నారు.
By February 25, 2023 at 11:11AM
By February 25, 2023 at 11:11AM
No comments