Ram Charan: బాలీవుడ్ సాంగ్‌కి రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులు..వీడియో వైరల్
RC 15 shooting: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC 15 షూటింగ్‌ను వైజాగ్‌లో పూర్తి చేసే పనిలో ఉన్నారు. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో ఆయన కలిసి ఓ బాలీవుడ్ పాటకు స్టెప్పులేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
By February 14, 2023 at 07:44AM
By February 14, 2023 at 07:44AM
No comments