Portugal క్యాథిలిక చర్చిలో 5 వేల మంది పిలల్లపై అకృత్యాలు.. బాధితుల్లో అబ్బాయిలే ఎక్కువ
ముక్కు పచ్చలారని పసిబిడ్డలను లైంగికంగా వేధించడమే తప్పు. అలాంటిది చర్చిలోనే ఆ పాడు పనులకు తెగబడితే దాన్ని మన్నించరాని నేరంగా పరిగణించాలి. ప్రార్ధన చేయాల్సిన పవిత్రమైన చోట లైంగిక దాడులు జరగడం దారుణం. గతంలో ఫ్రాన్స్‌లోని ఒక చర్చిలో తరచూ పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతుంటాయి. రోమన్ కాథలిక్ చర్చిలో లైంగిక దాడులు జరగడం ప్రపంచ దేశాల దృష్టిలో అప్రతిష్ట మూటగట్టుకుంది. తాజాగా, పోర్చుగల్ చర్చిలో ఇలాంటి ఘటనే జరిగింది.
By February 14, 2023 at 07:57AM
By February 14, 2023 at 07:57AM
No comments