Ram Charan: చిన్నారి అభిమాని కోరిక తీర్చిన రామ్ చరణ్
Ram Charan: క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి అభిమాని కోరికను తీర్చటం కోసం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హాస్పిటల్‌కు వెళ్లారు. ఫ్యాన్‌తో కాసేపు మాట్లాడి వచ్చారు. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By February 10, 2023 at 07:50AM
By February 10, 2023 at 07:50AM
No comments