Breaking News

Rajinikanth: అన్నయ్య మీద బంగారు నాణేలు కురిపించిన రజినీకాంత్.. కారణం ఇదే


సూప‌ర్ స్టార్ రజినీకాంత్ త‌న సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ రావ్ గైక్వాడ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు. ఆయ‌నకి బంగారు నాణేల‌తో అభిషేకం చేశారు. త‌న సోష‌ల్ మీడియాలో ఈ విష‌యాన్ని ఆయ‌న షేర్ చేశారు.

By February 20, 2023 at 08:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajinikanth-showered-goldencoins-on-his-brother-80th-birthday-celebrations/articleshow/98077155.cms

No comments