ఢిల్లీలోని అసదుద్దీన్ నివాసంపై రాళ్ల దాడి.. దుండగుల కోసం పోలీసుల వేట
దేశ రాజధాని ఢిల్లీలోని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దుండగులు రాళ్ల దాడికి పాల్పడినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోని నివాసంపై దాడి జరగడం గమనార్హం. అయితే, ఇలా జరగడం తొలిసారి కాదని, 2014 నుంచి ఇప్పటి వరకూ 4 సార్లు అల్లరి మూకలు దాడి చేశాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
By February 20, 2023 at 08:11AM
By February 20, 2023 at 08:11AM
No comments