Char Dham yatra షెడ్యూల్ వెల్లడి.. మరోసారి జోషీమఠ్ సమీపంలోని బద్రీనాథ్ హైవేపై భారీ పగుళ్లు
Char Dham గర్వాల్ హిమాలయాల్లో ధామ్ యాత్ర జోషిమఠ్ గుండా సాగుతుంది. నాలుగు పుణ్య క్షేత్రాలలో ఒకటైన బద్రీనాథ్‌కు జోషిమఠ్ కేవలం 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇటీవల జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. అక్కడ పలు ఇళ్లకు పగుళ్లు రావడంతో అధికారులు ఆయా కుటుంబాలను వేరే చోటికి తరలించారు. శీతాకాలం సందర్భంగా ఆరు నెలల పాటు కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మూసివేసి.. ఏప్రిల్‌లో వేసవి కాలంలోనే తిరిగి తెరుస్తారు.
By February 20, 2023 at 07:21AM
By February 20, 2023 at 07:21AM
No comments