Pulwama Attack నాటి ముష్కర దాడికి నాలుగేళ్లు.. అమర జవాన్లకు దేశం ఘన నివాళి
తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి దేశ రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళ్తున్న సమయంలో ముష్కర మూకలు ఆత్మాహుతి దాడికి తెగబడి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట జరిగిన ఆ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకే సారి 40 మంది జవాన్లను కోల్పోయాం. ఈ ఘటనతో భారత్ స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన పాక్ ఉగ్రమూకల భరతం పట్టింది ఇండియన్ ఆర్మీ.
By February 14, 2023 at 10:27AM
By February 14, 2023 at 10:27AM
No comments