Samantha: ఆరోగ్యం కోసం సమంత ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్
Samantha Ruth Prabhu: మియో సైటిస్‌తో బాధపడుతున్న సమంత ఇప్పుడు తమిళనాడు దిండికల్‌లోని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. మెట్లపై కర్పూరం వెలిగిస్తూ వెళ్లారామె. దానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By February 14, 2023 at 12:20PM
By February 14, 2023 at 12:20PM
No comments