Brahmaji: కేవలం బీరుకే లక్షన్నర ఖర్చయ్యింది.. లొకేషన్ గుట్టు బయట పెట్టిన బ్రహ్మాజీ
#MensToo - Brahmaji: నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘#మెన్ టూ’. ఈ సినిమా టీజర్‌ను శర్వానంద్ విడుదల చేశారు. ఈ సందర్బంగా లొకేషన్‌లో జరిగిన ఓ విషయాన్ని బ్రహ్మాజీ బయట పెట్టాడు.
By February 14, 2023 at 10:33AM
By February 14, 2023 at 10:33AM
No comments