Breaking News

PSPK X NBK: పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. యూజర్ ట్రాఫిక్ తట్టుకునేలా ‘ఆహా’ ప్లానింగ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న ప్రసారం చేసేందుకు ఆహా టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే హెవీ యూజర్ ట్రాఫిక్ కారణంగా సర్వర్ క్రాష్ కాకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

By February 02, 2023 at 07:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aha-team-planning-for-pawan-kalyan-unstoppable-episode-to-avoid-servor-crash/articleshow/97539119.cms

No comments