Project K: శివరాత్రి సందర్భంగా ఫ్యాన్స్‌కి ప్రభాస్ గుడ్ న్యూస్..‘ప్రాజెక్ట్ K’ రిలీజ్ డేట్ చెప్పేశారు
Project K release date: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. డేట్ కూడా ప్రకటించేశారు.
By February 18, 2023 at 12:06PM
By February 18, 2023 at 12:06PM
No comments