Balagam movie: ‘పొట్టి పిల్ల..’ అంటూ హీరోయిన్‌ని టీజ్ చేస్తున్న ప్రియదర్శి
Potti Pilla song: ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘బలగం’. వేణు ఎల్దండి దర్శకుడు. హర్షిత్, హన్షిత నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘పొట్టి పిల్ల..’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
By February 18, 2023 at 10:34AM
By February 18, 2023 at 10:34AM
No comments