Breaking News

దక్షిణాఫ్రికా నుంచి IAF విమానంలో వచ్చిన 12 చీతాలు.. వీటితో పర్యావరణానికి కలిగే మేలేంటి?


Cheetah and its Significance: దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను IAF విమానంలో భారత్ తీసుకొచ్చారు. సుమారు 74 కిందట భారత్‌లో సంచరించిన ఈ చీతాల జాతి క్రమంగా కనుమరుగైంది. వీటిని తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ చీతాల ప్రత్యేకత ఏమిటి? భారత్‌లో ఇవి ఎలా కనుమరుగయ్యాయి? భారత అడవుల్లోకి వీటిని ప్రవేశపెట్టడం వల్ల పర్యావరణానికి ఎలాంటి మేలు కలుగుతుంది? పూర్తి వివరాలు..

By February 18, 2023 at 01:13PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/12-cheetahs-from-south-africa-arrive-in-madhya-pradesh-in-iaf-aircraft-all-you-need-to-know/articleshow/98037886.cms

No comments