Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టైటిల్‌తో నాని..దిల్ రాజు ప్రయత్నం వర్కవుట్ అయ్యేనా!
Pawan Kalyan - Nani: నాని హీరోగా ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించటానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఎంసీఎ, వకీల్ సాబ్ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని టాక్.
By February 23, 2023 at 08:41AM
By February 23, 2023 at 08:41AM
No comments