Breaking News

Earthquake చైనా సరిహద్దుల్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదు


Turkey Earthquake ఈ నెల ప్రారంభంలో సంభవించిన అతి శక్తివంతమైన భూకంపం తుర్కియే, సిరియాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ రెండు దేశాల్లో ఏకంగా 50 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోగా.. లక్షన్నర మందికిపైగా గాయపడ్డారు. ఈ భయాలు వెంటాడుతుండగా.. వేలసార్లు భూమి కంపించింది. తాజాగా, చైనా సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. తూర్పు తజికిస్థాన్‌‌లో ఈ భూకంపం నమోదయినట్టు చైనా వెల్లడించింది. తీవ్రతపై మాత్రం భిన్నమైన నివేదికలు అందుతున్నాయి.

By February 23, 2023 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-reports-magnitude-7-2-earthquake-near-border-with-tajikistan/articleshow/98167741.cms

No comments