Onion Prices రైతుకు కన్నీరు.. 512 కిలోల ఉల్లి అమ్మితే.. ఖర్చులన్నీ పోనూ రూ.2 చెక్కు చేతిలో పెట్టారు!
అధిక పెట్టుబడులు.. నిబంధనల పేరిట బ్యాంకుల సహాయ నిరాకరణ... పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, మార్కెట్ సదుపాయమూ దొరక్క దళారుల వలలో చిక్కుకోవాల్సిన దుస్థితి. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న దీనావస్థ. ఉల్లికి మంచి గిరాకీ ఉంటుంది కదా అని సాగు చేస్తే.. తీరా పంట చేతికి వచ్చే సమయానికి ధర డమాల్ అంటోంది. ఎకరా సాగుకు సుమారు రూ.60 నుంచి రూ.70వేల దాకా ఖర్చు చేస్తే.. పెట్టుబడి కూడా కనీసం రావడం లేదు.
By February 24, 2023 at 12:55PM
By February 24, 2023 at 12:55PM
No comments