Online Love: పాక్ యువతిని పెళ్లి చేసుకున్న ములాయం సింగ్ యాదవ్!
Online Love: ఆన్‌లైన్ గేమ్స్ వినోదం వరకే పరిమితం కాకుండా.. ప్రేమ, పెళ్లి వరకు వస్తున్నాయి. అక్కడితో ఆగకుండా.. దేశాల సరిహద్దులు దాటుతున్నాయి. తాజాగా.. ఆన్‌లైన్ గేమ్స్ ద్వారా పరిచయం అయిన భారత యువకుడితో.. పాక్ అమ్మాయి ప్రేమలో పడింది. భారత్, పాక్ కాకుండా.. వేరే దేశానికి వెళ్లి ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. వన్ ఫైన్ డే.. సీన్ రివర్స్ అయ్యింది. ఆ అమ్మాయిని గుర్తించిన పోలీసులు.. పాకిస్థాన్ అధికారులకు అప్పగించారు.
By February 25, 2023 at 07:35AM
By February 25, 2023 at 07:35AM
No comments