Meghalaya Exit Polls త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి.. మేఘాలయలో హంగ్
Meghalaya Exit Polls ఈశాన్య రాష్ట్రాల్లోని నాగాలాండ్, మేఘాలయలో సోమవారం అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ ముగిసింది. ఫిబ్రవరి 16 నే త్రిపుర అసెంబ్లీకి ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ముందస్తు అంచనాలను సోమవారం సాయంత్రం వెల్లడించాయి. రెండు చోట్ల బీజేపీ కూటమి, మరో చోట హంగ్ వస్తుందని అంచనా వేశాయి.
By February 28, 2023 at 11:22AM
By February 28, 2023 at 11:22AM
No comments