Breaking News

Comedian Venu: ప్రియదర్శికోసం వేణు ఇంత పెద్ద త్యాగం చేశాడా? బలగం కథ వల్లే!


కమెడియన్‌గా పలు చిత్రాల్లో ఆడియన్స్‌ను నవ్వించిన జబర్దస్త్ వేణు.. ప్రస్తుతం దర్శకుడిగా ‘బలగం’ సినిమాను తెరకెక్కించాడు. మార్చి 3న ఈ మూవీ విడుదల కానుండగా.. హీరో క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

By February 27, 2023 at 05:22PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/comedian-venu-sacrifices-hero-role-to-priyadarshi-for-balagam-movie/articleshow/98276720.cms

No comments