Kashmir కశ్మీరీ పండిట్‌ను చంపిన ఉగ్రవాదిని హతమార్చి ప్రతీకారం తీర్చుకున్న సైన్యం
జమ్మూ కశ్మీర్‌లో మైనార్టీలు, స్థానికేతర హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో టార్గెట్ దాడులు పెరగడం కలకలం రేగుతోంది. రెండు రోజుల కిందట కశ్మీరీ పండిట్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయాారు. పుల్వామా జిల్లాలో కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అచన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
By February 28, 2023 at 12:16PM
By February 28, 2023 at 12:16PM
No comments