K Viswanath: కళకు కళాతపస్వి నీరాజనం.. సంగీత సాహిత్యాలే ఆభరణాలుగా సినిమాలు

కమర్షియల్ హంగులు, స్టార్ స్టేటస్ వెంట పరుగెత్తే సినిమాల్లోనూ కళలు జోడించవచ్చని నిరూపించిన దిగ్గజ దర్శకులు కె విశ్వనాథ్ ఇక లేరు. తెలుగు పరిశ్రమకు ఆయన అందించిన ఆణిముత్యాల్లాంటి సినిమాలే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి.
By February 03, 2023 at 10:02AM
By February 03, 2023 at 10:02AM
No comments