అమెరికా అణ్వాయుధ కేంద్రాల మీదుగా చైనా స్పై బెలూన్.. పెంటగాన్ సంచలన ప్రకటన
అగ్రరాజ్యం అమెరికా .. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మధ్య గతకొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య యుద్ధం రూపంలో అవి మరింత ముదిరాయి. ఇండో- పసిఫిక్‌లో చైనా దుశ్చర్యలు, తైవాన్‌పై విషయంలో డ్రాగన్ వైఖరి అమెరికాకు మరింత చికాకు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదని ఓ ఉన్నతాధికారి ఇటీవల వ్యాఖ్యానించారు. దీనికి బలం చేకూరేలా చైనా బెలూన్ అమెరికా మీదుగా ఎగరడం గమనార్హం.
By February 03, 2023 at 08:11AM
By February 03, 2023 at 08:11AM
No comments