K Viswanath: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శక దిగ్గజం.. కళాతపస్వికి చిరంజీవి, ఎన్టీఆర్ నివాళి
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శక దిగ్గజం, కళా తపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి, ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు.
By February 03, 2023 at 07:47AM
By February 03, 2023 at 07:47AM
No comments