Breaking News

కరెన్సీ నోటుపై ఎలిజబెత్ రాణి ఫోటో తొలగింపు.. ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం


బ్రిటన్ వలస పాలనలో ఉన్న ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ రాణిని తమ దేశాధినేతగానే పరిగణిస్తోంది. దీనిపై 1999లో రెఫరెండం కూడా నిర్వహించగా.. ఆమెను కొనసాగించాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె గతేడాది కన్నుమూయగా.. కరెన్సీ నోటుపై రాణి ఫోటోను తొలగించేందుకు సిద్ధమయ్యింది. ఆమె కుమారుడు చక్రవర్తిగా అయినా తమ కరెన్సీ నోట్లపై కింగ్ ఛార్లెస్ ఫోటోను ఉంచబోమని, తమ దేశానికి చెందిన నేతలు ఫోటోలను ఉపయోగిస్తామని గతేడాది ఆస్ట్రేలియా ప్రకటించింది.

By February 02, 2023 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/australia-to-replace-queen-elizabeth-image-on-its-currency-note/articleshow/97542247.cms

No comments