Joshimath సమయం ఆసన్నమైంది.. ఉత్తరాఖండ్‌లో ఎప్పుడైనా టర్కీ మాదిరి భారీ భూకంపం.. హైదరాబాద్ శాస్త్రవేత్త హెచ్చరిక
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Joshimath ఇటీవల టర్కీలో సంభవించిన భారీ భూకంపం దాదాపు 50 వేల మందిని బలితీసుకుంది. ఈ నేపథ్యంలో భూకంపాల జోన్‌లో ఉన్న హియాలయ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరిస్తున్నారు. జోషిమఠ్‌లో ఇటీవల భూమికి పగుళ్లు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం, అడ్డూ అదుపులేని నిర్మాణాలతో హిమాలయాలకు ముప్పు ఏర్పడుతోందని నిపుణులు అంటున్నారు. ఆ ప్రాంతంలో భూమి ఉపరితలం కింద చాలా ఒత్తిడి ఏర్పడుతోందని చెబుతున్నారు.
By February 21, 2023 at 09:09AM
By February 21, 2023 at 09:09AM
No comments