GG Krishna Rao: శంకరా భరణం, సాగర సంగమం చిత్రాల ఎడిటర్ జి.జి.కృష్ణారావు కన్నుమూత
GG Krishna Rao passed away: దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్, బాపు, రాఘవేంద్రరావు వంటి లెజండ్రీ దర్శకులతో వర్క్ చేసిన సీనియర్ ఎడిటర్ జి.జి.కృష్ణారావు మంగళవారం ఉదయం బెంగుళూరులో కన్నుమూశారు.
By February 21, 2023 at 09:27AM
By February 21, 2023 at 09:27AM
No comments