Ukraine బైడెన్ ఆకస్మిక పర్యటన.. యుద్ధభూమిలో రాత్రివేళ రైల్లో ప్రయాణించి సాహసం
ఉక్రెయిన్‌పై గతేడాది ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఈ యుద్ధానికి ఏడాది పూర్తి కావస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హఠాత్తుగా ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనపై యావత్తు ప్రపంచ విస్మయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రష్యాకు బైడెన్ హెచ్చరికలు పంపారు. కీవ్ బలహీనంగా ఉందని భావించిన పుతిన్.. తమకు లొంగిపోతుందని అంచనా వేసి పప్పులో కాలేశారని అమెరికా అధినేత అన్నారు. తమ సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
By February 21, 2023 at 07:59AM
By February 21, 2023 at 07:59AM
No comments