Sir collections: రికార్డ్ క్రియేట్ చేసిన ధ‌నుష్ ‘సార్’... ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌


Sir Day 1 collections: ధ‌నుష్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సార్’ (తమిళంలో వాత్తి). ఈ సినిమా తొలి రోజున రూ.14.81 కోట్లు కలెక్షన్ష్‌ను రాబ‌ట్టింది. ఈ మూవీని టాలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య ఈ మూవీని నిర్మించారు.

By February 18, 2023 at 02:53PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dhanush-sir-movie-day-1-collections/articleshow/98040315.cms

No comments